Flipkart Recruitment 2023 | 50 రోజులు ట్రైనింగ్ + జాబ్ | 12th Pass | ₹30,000/- జీతం | Work From Home Jobs 2023

Flipkart Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు there are four categories of training program — one is for delivery associates (delivery hub), the second one is for warehousing, the third one is eDAB, and the last one is Wholesale Operation Associate. సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

😍 Reliance 12th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔥 Wipro ట్రైనింగ్ + బోనస్ + జాబ్ : ₹6LPA – Apply Link

💐 Sykes లో 12th అర్హతతో Call ద్వారా ఇంటర్వ్యూ చేసి జాబ్ : Apply Link

🔴 మన శ్రీహరికోటలో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply Link

💪 Microsoft లో 5 రోజులే ట్రైనింగ్ + జాబ్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

మా వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ మాడ్యూల్ విస్తృత శ్రేణి వేర్‌హౌస్ కార్యాచరణ పాత్రలపై 360˚ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది పికర్, పుటర్, ప్యాకర్, సెగ్రిగేటర్, సార్టర్, క్వాలిటీ చెక్, డాక్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (DME), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఇష్యూ రిజల్యూషన్, క్వాలిటీ చెక్, ఎగ్జిక్యూటివ్, హబ్ ఇంచార్జ్ మరియు ఇతర స్థానాలను పొందడానికి కూడా సహకరిస్తుంది.

మా డెలివరీ అసోసియేట్ ట్రైనింగ్ మాడ్యూల్ ఇ-కామర్స్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ డెలివరీ కార్యకలాపాలపై సంపూర్ణ అవగాహనను అందిస్తుంది. ఇది డెలివరీ పర్సనల్, సార్టర్, క్యాషియర్ మరియు డెలివరీ హబ్ ఆపరేటర్‌తో సహా వివిధ పాత్రలను పొందడంలో సహాయపడుతుంది.

మా హోల్‌సేల్ ఆపరేషనల్ ట్రైనింగ్ మాడ్యూల్ హోల్‌సేల్ కార్యాచరణ పాత్రలపై 360˚ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. చెక్-అవుట్, రీఫండ్, మర్చండైజ్ అసోసియేట్స్, అసెట్ ప్రొటెక్షన్స్ రోల్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, క్యాష్ మేనేజ్‌మెంట్, రిసీవింగ్, బిజినెస్ సపోర్ట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్ (ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ఎంచుకోండి, ప్యాక్ మరియు డిస్పాచ్) వంటి ఫంక్షనల్ పాత్రలను పొందడానికి ఇది సహాయపడుతుంది.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు Mobile phone ఉంటే చాలు

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!