Sykes Direct Recruitment 2023 | 12th Pass అర్హత |Only Call ద్వారా ఇంటర్వ్యూ | Work From Home Jobs 2023

Sykes Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి SYKES నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Sykes సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు International Voice Process సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 Wipro లో ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ WFH 2 జాబ్ Roles : Apply Link

🔴 మన శ్రీహరికోటలో 10th అర్హతతో పర్మినెంట్ జాబ్స్ : Apply Link

❤️ పోస్టల్ చరిత్రలో 7691 పోస్టుల సోర్టింగ్ అసిస్టెంట్ జాబ్స్ : Apply Link

😍 Microsoft 5 రోజులు ట్రైనింగ్ + జాబ్ : Apply Link

🔴 పర్మినెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ WFH జాబ్స్ : Apply Link

🎯 Reliance లో 12th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

బాధ్యత: అంతర్జాతీయ వినియోగదారులకు కస్టమర్ మద్దతును అందించండి

షిఫ్ట్ సమయాలు: US భ్రమణ షిఫ్ట్‌లలో (9 గంటలు) పని చేయడానికి అనువైనదిగా ఉండాలి.

కావలసిన నైపుణ్యాలు: ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం.

పని దినాలు: 5 రోజులు పని

వీక్లీ ఆఫ్‌లు: 2 వారాల ఆఫ్‌లు(రొటేషనల్ షిఫ్ట్‌లు)

రవాణా: పిక్ అప్ అండ్ డ్రాప్ క్యాబ్ సదుపాయం సరిహద్దు పరిమితి నుండి 25 కి.మీ లోపల అందించబడింది.

ఇంటర్వ్యూ రౌండ్లు: HR, వాయిస్ మరియు యాక్సెంట్, అసెస్‌మెంట్ , ఆపరేషన్స్ రౌండ్.

స్థానం:- గచ్చిబౌలి, హైదరాబాద్ లో జాబ్ లొకేషన్

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹23,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:.

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰ONLY CALL ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!