Reliance Direct Recruitment 2023 | 12th పాస్ అర్హత | No Exam | ₹30,000/- జీతం | Work From Home Jobs 2023

Reliance Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Reliance నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Reliance Industries సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Store Operator సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ప్రతి కస్టమర్ స్టోర్‌లోకి ప్రవేశించినప్పుడు వారిని అభినందించండి.

విభాగాలలోని ప్రతి కస్టమర్‌కు హాజరవ్వండి, స్టోర్‌లో ఆఫర్‌ల గరిష్ట మార్పిడులు & కమ్యూనికేషన్‌ను నిర్ధారించుకోండి.

దుకాణంలో చక్కగా, అయోమయ రహిత బ్రాండ్ విభాగం నిర్వహణ.

స్టాక్‌లను తరచుగా భర్తీ చేయడం మరియు అవసరమైన షెల్ఫ్ టాక్కర్‌లతో పాటు VM ప్రమాణాలు నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడం

😍 AP ఇంటర్ ఫలితాలు విడుదల : Results చూడండి : Click Here

🔴 మన ISRO శ్రీహరికోటలో పర్మినెంట్ ఉద్యోగాలు 10th అర్హత: Apply Link

🔥 Infosys 56 రోజులు ట్రైనింగ్ + జాబ్ : No Exam – Apply Link

❤️ పోస్టల్ చరిత్రలో 7691 పోస్టులతో నోటిఫికేషన్ – Apply Link

🔴 పర్మినెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ WFH జాబ్స్ : Apply Link

🎯 Microsoft 5 రోజులు ట్రైనింగ్ + జాబ్ : Apply Link

🔵 మీకు ఉండాల్సిన Skills :

మంచి కమ్యూనికేషన్ మరియు నెట్‌వర్కింగ్ నైపుణ్యాలు.

ఉత్పత్తి అవగాహన, బ్రాండ్ విభాగాల విజువల్ మర్చండైజింగ్‌పై అవగాహన.

మార్కెటింగ్ ప్రచారాలపై అవగాహన.

స్టోర్ యొక్క SOP లకు కట్టుబడి ఉండటం. వేగవంతమైన, మధ్యస్థ మరియు నెమ్మదిగా కదిలే వస్తువులపై అవగాహన

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Leave a Comment