Revolut Work From Home Jobs :
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Revolut నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Revolut సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
Join Our Telegram Group : Click Here
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Support Specialist – English సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
😍 TCS వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లో Big రిక్రూట్మెంట్ : Apply Link
🔥 Google మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది: ₹25LPA – Apply Link
🔵 సంక్షేమ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link
❤️ Infosys 56 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔴 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : WFH – Apply Link
🔵» మీరు చేయవలసిన వర్క్:
మా వినియోగదారులకు అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం – మా సేవను ఉపయోగిస్తున్నప్పుడు Revolut వినియోగదారులు సురక్షితంగా ఉండేలా చేయడం
మా లక్ష్యంలో భాగంమా యాప్లో ప్రత్యక్ష చాట్, ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందిస్తోందిఅన్ని సమయాల్లో ఆన్లైన్లో Revolut ప్రాతినిధ్యం వహిస్తుంది
ఏవైనా కస్టమర్ల సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయంగా ఇతర బృందాలతో కలిసి పని చేయడం
ప్రావీణ్యం గల ఆంగ్ల భాషా నైపుణ్యాలుబ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు
సంక్లిష్ట సమస్యలను సులభంగా మరియు అర్థమయ్యే రీతిలో వివరించే సామర్థ్యంబలమైన వ్రాత నైపుణ్యాలు మరియు గొప్ప సంఖ్యా మరియు IT నైపుణ్యాలు
వివరాలు మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలపై బలమైన శ్రద్ధప్రజలకు సహాయం చేయడం పట్ల సానుభూతి మరియు ప్రేమనడిచే, స్వీయ-ప్రేరేపిత మరియు
అత్యంత సౌకర్యవంతమైన టీమ్ ప్లేయర్ విధానంస్వీయ-అభ్యాసకుడు, స్వతంత్ర సమస్య-పరిష్కార వైఖరి
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» Important Links Given Below:
I was comleted MCA
I completed my graduation