Work From Home Jobs 2023 | 6 నెలలు ట్రైనింగ్ + జాబ్ | ₹30LPA శాలరీ | Namma Yatri Recruitment 2023 | Apply Online

Namma Yatri Biggest Hackathon 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Namma Yatri నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Namma Yatri Mobility సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Namma Yatri Open Mobility Challenge సంబందించిన Biggest Hackathon ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Phonepe లో 2 నెలలు ట్రైనింగ్ + డైరెక్ట్ జాబ్ : Apply Link

🔥Indigo లో 3 రోజుల్లో జాబ్ : No Exam : Apply Link

👍 Zomato లో 10th అర్హతతో ఆఫీస్ ఉద్యోగాలు : Apply Link

🔴 Techmahindra పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

కస్టమర్-స్నేహపూర్వక యాప్ నమ్మ యాత్రి అనేది ఓపెన్ మొబిలిటీ చొరవకు సమర్థవంతంగా దోహదపడే లక్ష్యంతో రూపొందించబడిన మొబిలిటీ అప్లికేషన్.

ఓపెన్ మొబిలిటీ ఇనిషియేటివ్ యొక్క నిజమైన బలం ఒక సాధారణ ప్రామాణిక నెట్‌వర్క్‌లో సహజీవనం చేయడానికి బహుళ మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ల సామూహిక పర్యావరణ వ్యవస్థలో ఉంది.

ఇది నిజమైన బహుళ-మోడల్ ఆఫర్ యొక్క ప్రయోజనాలను పొందేందుకు వినియోగదారులకు మెరుగైన ఎంపికను అనుమతిస్తుంది.

అప్లికేషన్ బెక్న్ ప్రోటోకాల్‌పై నిర్మించబడింది, ఇది ఓపెన్ సోర్స్ ప్రోటోకాల్.

🔵» జీతం వివరాలు:

మొదటి 6 నెలల కాలంలో నెలకు ₹40,000/- Stipend ఇస్తారు.

Training తర్వాత సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹21-₹30LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Apply Links Given Below:👇

Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!