HP Work From Hime Jobs 2023 | 12th పాస్ చాలు | ₹4LPA శాలరీ | Apply Online

HP Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HP నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HP సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Technical Solutions representative సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు High school education or equivalent. general experience, or equivalent combination of experience and college level education. అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥అంగన్వాడీ 423 ఉద్యోగాలు మంజూరు-10th అర్హత : Click Here

💪 SONY 6 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link

👌 భారత ప్రభుత్వం 1లక్ష WFH Internships ప్రోగ్రాం: Apply Link

🔥Media.net కంపెనీలో ₹10LPA శాలరీతో బంపర్ జాబ్స్: Apply Link

🔴HCL చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ విడుదల : Apply Link

😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link

🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🟢 సహకార సంస్థలో పర్మినెంట్ జాబ్స్ – Apply Link

🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link

🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply Link

❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

కస్టమర్ సమస్యలకు ప్రతిస్పందించడానికి మరింత స్వతంత్రంగా మరియు ప్రామాణిక ప్రోటోకాల్ నుండి పని చేయడం.

వివరించిన ప్రక్రియకు అనుబంధంగా మితమైన తీర్పును ఉపయోగించవచ్చు.

ఇన్‌కమింగ్ కస్టమర్ కాంటాక్ట్‌లు మరియు ప్రోయాక్టివ్ నోటిఫికేషన్ సిస్టమ్‌ల నుండి మితమైన సాంకేతిక సమస్యలను (హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన) విజయవంతంగా పరిష్కరించండి.

కస్టమర్ అర్హత (ఉదాహరణకు ఎంటర్‌ప్రైజ్ ద్వారా వారంటీ) ఆధారంగా ప్రస్తుత మరియు నిలిపివేయబడిన ఉత్పత్తులు, భాగాలు మరియు ఎంపికలపై ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు మరియు మరమ్మతులు వంటి విషయాలపై సేవ, ఉత్పత్తి, సాంకేతిక మరియు కస్టమర్-సంబంధాల ప్రశ్నలకు ప్రతిస్పందించండి.

సమస్య సంభవనీయతను నివారించడానికి లేదా తగ్గించడానికి ముందస్తుగా కస్టమర్‌లకు సహాయం చేయండి.

ప్రక్రియ లేదా నాణ్యత మెరుగుదలల కోసం ప్రాజెక్ట్‌లలో పాల్గొంటుంది.పనిని సూపర్‌వైజర్ లేదా టీమ్ లీడ్ క్రమానుగతంగా సమీక్షిస్తారు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹4LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:👇

Apply Link: Click Here

🔥 జీవితాంతం ఇంటినుండే Work : 30,000/- జీతం- Apply Link

Leave a Comment

error: Content is protected !!