Amazon Work From Home Jobs 2023 | 12th Pass అర్హత |తెలుగులో చేసే జాబ్స్ | ₹30,000/- జీతం

Amazon Recruitment (Work From Home Jobs):

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon Hyderabad నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Permanent Work From Home jobs కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2/Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🙏 HP కంపెనీలో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔥అంగన్వాడీ 423 ఉద్యోగాలు మంజూరు-10th అర్హత : Click Here

💪 SONY 6 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link

👌 భారత ప్రభుత్వం 1లక్ష WFH Internships ప్రోగ్రాం: Apply Link

🔥Media.net కంపెనీలో ₹10LPA శాలరీతో బంపర్ జాబ్స్: Apply Link

🔴HCL చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ విడుదల : Apply Link

😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link

🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🟢 సహకార సంస్థలో పర్మినెంట్ జాబ్స్ – Apply Link

🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link

🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply Link

❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

వేగవంతమైన వాతావరణంలో కస్టమర్ సమస్యపై దృష్టి పెట్టడంతోపాటు అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు కస్టమర్ అవసరాలతో సానుభూతి మరియు ప్రాధాన్యతనిచ్చే సామర్థ్యం

విభిన్న కస్టమర్ బేస్‌తో వ్యక్తిగత నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది సంఘర్షణ పరిష్కారం, చర్చలు మరియు డీ-ఎస్కలేషన్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది

సవాలుగా ఉన్న కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యాన్ని ప్రదర్శిస్తుంది, అవసరమైనప్పుడు పెరుగుతుంది కస్టమర్ అవసరాలను గుర్తించి తగిన పరిష్కారాలను అందించే సామర్థ్యం

కేటాయించిన రోజువారీ షెడ్యూల్‌తో సహా సాధారణ మరియు విశ్వసనీయ హాజరును నిర్వహించండి

పని షెడ్యూల్‌తో అనువైనది; వారాంతాల్లో, సెలవులు మరియు ఈవెంట్‌లు పని చేయాలని ఆశించవచ్చు వ్యాపారానికి అవసరమైన విధంగా ఓవర్‌టైమ్ పని చేయగల సామర్థ్యం – వారానికి 60 గంటలు, చాలా తరచుగా క్రిస్మస్ సెలవు సీజన్ చుట్టూ ఉన్న వారాల్లో సంభవిస్తుంది

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

15 thoughts on “Amazon Work From Home Jobs 2023 | 12th Pass అర్హత |తెలుగులో చేసే జాబ్స్ | ₹30,000/- జీతం”

Leave a Comment

error: Content is protected !!