Valued Epistemics Work From Home Jobs 2023 | 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Any డిగ్రీ అర్హత | ₹7LPA శాలరీ

Valued Epistemics Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Valued Epistemics నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group: Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఎడ్టె టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Valued Espistemics సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Business Development Executive (WFH) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

ఫోన్‌లో మాట్లాడండి, అవును!

క్లయింట్‌కి ప్రయాణం, లేదు!

వీడియో కాల్స్, అవును!

సందర్శనలు, లేదు!

WhatsApp చాట్, అవును!

వేడి ఎండలో నడవండి, లేదు!

కాల్స్, అవును! ప్రయాణాలు, లేదు!

కస్టమర్ ఇంటరాక్షన్, అవును!

కోడింగ్ & టెస్టింగ్, లేదు!

పనితీరు బోనస్, అవును!

ప్రోగ్రామింగ్, లేదు!వర్క్ ఫ్రమ్ హోమ్, అవును!

ఆఫీసులో పని చేయండి, లేదు!వృత్తిపరమైన విక్రయాలు, అవును! కెరీర్ స్తబ్దత, లేదు!

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

👌 భారత ప్రభుత్వం 1లక్ష WFH Internships ప్రోగ్రాం: Apply Link

🔥Media.net కంపెనీలో ₹10LPA శాలరీతో బంపర్ జాబ్స్: Apply Link

🔴HCL చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ విడుదల : Apply Link

😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link

🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🟢 సహకార సంస్థలో పర్మినెంట్ జాబ్స్ – Apply Link

🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link

🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply Link

❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» జీతం వివరాలు:

మొదటగా మీకు 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.. ట్రైనింగ్ లో నెలకు ₹21,000/- జీతం ఇస్తారు.

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹7LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 Online లో రాత పరీక్ష పెడతారు.. తర్వాత online pre-placement Webinar నిరహిస్తారు.

🔰 తర్వాత 2 రౌండ్స్ ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

🔥 Swiggy లో పర్మినెంట్ WFH జాబ్స్ – 12th Pass: Apply Link

Leave a Comment

error: Content is protected !!