TCS Off Campus Hiring 2023 | ₹4LPA శాలరీ | Backlogs ఉన్నా జాబ్ | Work From Home Jobs 2023

TCS Off Campus Hiring 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS(Tata Consultancy Services) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు MBA అభ్యర్థులకు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

TCS Off Campus Hiring 2023 – Eligibility Criteria

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు full-time MBA/MMS/ PGDBA/PGDM Course from a Recognized University with specialization in Marketing / Finance / Operations / Supply Chain Management / Information Technology / General Management / Business Analytics / Project Management or related disciplines అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🟢 సహకార సంస్థలో పర్మినెంట్ జాబ్స్ – Apply Link

🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link

🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply Link

❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link

❤️ Swiggy లో 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు ఉండాల్సిన డాక్యుమెంట్స్:

ఇప్పటి వరకు వర్తించే విధంగా మీరు మీ అన్ని ఒరిజినల్ విద్యా పత్రాలను కలిగి ఉండాలి.

పరీక్షకు సంబంధించిన కమ్యూనికేషన్ మా పరీక్ష భాగస్వామి TCS iON ద్వారా మీకు పంపబడుతుంది.

Gmail, Rediff మెయిల్, Yahoo మెయిల్, Hotmail మొదలైన అనధికారిక ఇమెయిల్ ఐడిల నుండి TCS ఉద్యోగ ఆఫర్‌లు / నియామక సంబంధిత కమ్యూనికేషన్‌లను పంపదు.

TCS ఉద్యోగ ఆఫర్ల కోసం అభ్యర్థులను ఎలాంటి డబ్బును డిపాజిట్ చేయమని అడగదు

TCS ఏదైనా ఇంటర్వ్యూలు నిర్వహించడానికి లేదా దాని తరపున ఉపాధి ఆఫర్‌లను చేయడానికి ఏ బాహ్య ఏజెన్సీ/కంపెనీతో అనుబంధించబడలేదు

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 TCS In-Centers లో రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

🔥నీటి పారుదల శాఖలో 12th అర్హతతో పర్మినెంట్ జాబ్స్: Apply Link

Leave a Comment