Infosys లో పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ | Infosys Recruitment 2023 | Latest Jobs In Telugu

Infosys Direct Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys BPM నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Infosys BPM సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵 10th అర్హతతో Indiamart లో పర్మినెంట్ WFH జాబ్స్ – Apply Link

» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Process Executive ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

» మీరు చేయవలసిన వర్క్:

√ L1 సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ (JL2A & Jl3A)/వాయిస్+చాట్(NO 2B)

√ యూరోపియన్ క్లయింట్ – బెల్లందూర్ బెంగళూరులో ఉన్న WFO/WF క్లయింట్ స్థానం

√ 24/7 వీక్లీ షిఫ్ట్ రోస్టర్/అంతర్జాతీయ కాల్ హ్యాండ్లింగ్ అనుభవం, 6 రోజుల పని.

√ సమస్య నివారణ జాబితాలు – VPN, BSOD, బిట్ లాకర్, MS బృందాలు, పాస్‌వర్డ్ రీసెట్, యాక్టివ్ డైరెక్టరీ, ప్రింటర్, Outlook/webmail/Add ins/PST/DST/, BIOS, డ్రైవర్లు & ఇన్‌స్టాలేషన్పింగ్ కమాండ్

√ అభ్యర్థన & సంఘటనల మధ్య వ్యత్యాసం.• నిర్వహించే SLA/మెట్రిక్‌ల గురించి తెలుసు.

» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹3.5LPA/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

» ఇంటర్వ్యూ చేస్తారు

» డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

» Important Links Given Below:

Apply Link: Click Here

1 thought on “Infosys లో పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ | Infosys Recruitment 2023 | Latest Jobs In Telugu”

Leave a Comment