Concentrix Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Concentrix నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Concentrix సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Associate,Planning & scheduling జాబ్స్ వచ్చాయి
» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
ఆమజాన్ కంపెనీ రిక్రూట్మెంట్ – 12th అర్హత : Apply Link
» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
» మీరు చేయవలసిన వర్క్:
√ WFM మెయిల్‌బాక్స్‌ని నిజ-సమయంలో పర్యవేక్షించండి మరియు గ్లోబల్ బృందం నుండి బృందం స్వీకరించే ప్రతి అభ్యర్థనకు ప్రతిస్పందించండిఏజెంట్ సమయాన్ని సమీక్షించండి మరియు ప్రాసెస్ చేయండి
√ మరియు మార్పు అభ్యర్థనలను షెడ్యూల్ చేయండికీలు రోజువారీ మినహాయింపుల అభ్యర్థనలు, షెడ్యూల్‌లను నవీకరించడం మరియు పెరిగిన సమస్యలు మరియు
√ తాత్కాలిక అభ్యర్థనలకు ప్రతిస్పందించడంఅవసరమైన లేదా కేటాయించిన ఇతర సంబంధిత విధులను నిర్వహిస్తుందిఅద్భుతమైన సమయ నిర్వహణ మరియు ప్రాధాన్యతా నైపుణ్యాలు, గడువులను చేరుకోగల సామర్థ్యంస్వతంత్రంగా
√ మరియు జట్లలో పనిచేసిన అనుభవంబహుళ ప్రాధాన్యతలు మరియు బహుళ టాస్క్‌లను నిర్వహించడంలో అనుభవం ఉందిసహోద్యోగులు, నిర్వహణ బృందం, ఇతర విభాగాలు మరియు డెలివరీ బృందంతో మౌఖికంగా మరియు
√ వ్రాతపూర్వకంగా సమర్థవంతమైన సంభాషణలో అత్యంత నైపుణ్యంసమస్య పరిష్కారానికి చురుకైన విధానం
√ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు బహిర్గతంషెడ్యూల్‌లను సిద్ధం చేసేటప్పుడు విరామాలు వంటి షెడ్యూల్ ఆప్టిమైజేషన్సంబంధిత బృందాల మధ్య షెడ్యూలింగ్ కమ్యూనికేషన్‌లను ప్రారంభిస్తుంది మరియు నిర్వహిస్తుంది.
» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
TCS చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్ – ₹4-₹19LPA శాలరీస్ : Apply Link
» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
» రాత పరీక్ష పెడతారు
» ఇంటర్వ్యూ చేస్తారు
» డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Office work