తెలంగాణాలో 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు భర్తీ | Telangana Grama Revenue Officer Jobs 2025 | Freejobsintelugu
Telangana Grama Revenue Officer Jobs 2025: తెలంగాణా ప్రభుత్వం గతంలో రద్దు చేసిన విలేజ్ రెవిన్యూ ఆఫీసర్, విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ పోస్టుల స్థానంలో 10,954 గ్రామ రెవిన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ పోస్టుల భర్తీ కొరకు ఆమోదం తెలుపడం జరిగింది. వీటిలో 6,000+ పోస్టులను గతంలో పని చేసిన VRO, VRA లతో భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులను కొత్తగా రిక్రూట్మెంట్ చేసి నియమించడం జరుగుతుంది. … Read more