విద్యుత్ శాఖలో 182 ఉద్యోగాలు విడుదల | NTPC Green Energy Recruitment 2025 | Freejobsintelugu

NTPC Green Energy Recruitment 2025: నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ నుండి 182 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఇంజనీరింగ్ విభగాల్లో BE, BTECH డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు: … Read more

error: Content is protected !!