జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | NITS Notification 2025 | Freejobsintelugu

NITS Notification 2025: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్ నుండి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఇతర నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ … Read more

error: Content is protected !!