ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CSCMRI Notification 2025 | Freejobsintelugu
Junior Secretariat Assistant Jobs: CSIR సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 15 పోస్టులతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ … Read more