10th, 12th ఫలితాలు విడుదల తేదీ | CBSE, ICSE 10th, 12th Results 2025 | Freejobsintelugu
CBSE & ICSE 10th, 12th Results 2025: సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్స్ సర్టిఫికెట్ ఎక్సమినేషన్స్ బోర్డు వారు ICSE 10th, ఇంటర్ ఫలితాలను మే నెలలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత సంవత్సరం 2024 లో కూడా మే నెలలోనే ఫలితాలు విడుదల చేయడం జరిగింది కావున ఇప్పుడు కూడా మే నెలలోనే రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. విద్యార్థులు … Read more