APCOS భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | APCOS Outsourcing Jobs 2025 | Freejobsintelugu
APCOS Outsourcing Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ APCOS నుండి 66 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, 10+2, డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th, 10+2, డిగ్రీ అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే … Read more