Good News: జూలై నెలలో పాఠశాలలకు వరుసగా సెలవులు – ఏపీ తెలంగాణ విద్యార్థులకు పండగలాంటి వార్త – హాలిడేస్ లిస్ట్ చూడండి

AP, TS Schools Holidays In July 2025:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను జూన్ 12వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీ వరకు విద్యార్థులు సమ్మర్ హాలిడేస్ ని ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పాఠశాలలకు వెళుతూ చాలా బిజీ అయిపోయారు. అయితే వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే ఎటువంటి జూలై నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. మొహరం, బోనాలు, వీకెండ్ హాలిడేస్ తో పాటు ఇతర సెలవులు కూడా మంజూరు కానున్నాయి. మొత్తం జూలై నెలలో ఎన్ని రోజులు పాఠశాలలకు సెలవులు ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

జూలై 2025 – పాఠశాలల సెలవుల విశ్లేషణ :

• వారాంతపు సెలవులు ( శనివారం – ఆదివారం )

Join WhatsApp group

  • మొత్తం నాలుగు ఆదివారాలు సెలవులు
  • ఒకే ఒక్క రెండవ శనివారం: నిబంధనల ప్రకారం ఆ ఒక్కరోజు సెలవు.
  • మొత్తం ఐదు రోజులు సెలవులు, అలాగే
  • జూలై నెలలో మొహరం, బోనాలు పండుగలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ సెలవులు కూడా కలుపుకుంటే విద్యార్థులకు చాలా రోజులు సెలవులు రానున్నాయి.

ఏపీలో ఇళ్ల స్థలాల మంజూరు కొరకు దరఖాస్తుల ఆహ్వానం: వెంటనే Apply చెయ్యండి

అధికారిక హాలిడేస్ లిస్ట్:

• మొహరం పండుగ (Muharram Festival):

రాష్ట్రం తేదీ రోజు వివరాలు
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ6th జూలై, 2025 ఆదివారం మొహరం పండుగ రోజు ఉద్యోగులకు, బ్యాంకులకు, పాఠశాలలకు సెలవులు ఇవ్వబడతాయి
  • మొహరం పండుగ ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన ఒకే ఒక్క అధికారిక సెలవు రోజు
  • పైగా అది ఆదివారం కూడా వచ్చింది. ప్రత్యేకంగా సెలవు ప్రకటించబడలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో జూలై 7వ తేదీ సోమవారం నాడు సెలవుదినంగా ప్రకటించబడుతుంది.

ఏపీలో నిరుద్యోగ భృతి పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది : ఎలా అప్లై చేయాలి

తెలంగాణలో బోనాలు పండుగ సెలవులు:

  • జూలై 21 సోమవారం : తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు దినం ప్రకటించింది.
  • జూలై ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో జరిగే బోనాలు జూలై 21వ తేదీ సెలవులో భాగంగా జరుగుతాయి.

సికింద్రాబాద్ పరిధిలో బోనాలు:

  • సికింద్రాబాద్ లో 13 జూలై 2025, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో బోనాలు సందర్భంగా సెలవులు ప్రకటించబడతాయి.
  • ఈ విధంగా తెలంగాణలో రెండు రోజులు వరకు సెలవులు రానున్నాయి.

ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత అర్హుల జాబితా విడుదల

జులై నెలలో మొత్తం ఖచ్చితమైన హాలిడేస్:

రాష్ట్రంవీకెండ్స్ముహర్రంబోనాలుసికింద్రాబాద్ మొత్తం ఖచ్చితమైన సెలవులు
ఆంధ్రప్రదేశ్510_6
తెలంగాణ511_7

ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు : Its Official

ముఖ్యమైన విషయం:

  • తెలంగాణలో బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లో జరిగే బోనాలు పండుగకు ఖచ్చితమైన హాలిడే ప్రకటన లేదు. కావున తెలంగాణలో కచ్చితంగా జూలై నెలలో ఏడు రోజులు సెలవు దినాలు.
  • అలాగే ఆంధ్రప్రదేశ్ లో బోనాలు పండుగ జరగదు. కావున కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు రోజులు జూలై నెలలో సెలవు దినాలు.

ఈ సమాచారాన్ని మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి. వారికి జూలై నెలలో పాఠశాలల సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.