AP, TS విద్యార్థులకు Alert: స్కూల్స్ రీఓపెన్ డేట్స్ వచ్చేశాయి-ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా సిద్ధం చేసుకోండి

AP, TS Schools Reopen Dates:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలను జూన్ రెండో వారంలో రీఓపెన్ చేయనున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్ పునః ప్రారంభానికి సంబంధించిన అధికారిక తేదీలను వెల్లడించాయి. అయితే స్కూల్స్ ప్రారంభించిన తర్వాత స్కూల్ కి వెళ్లేటువంటి విద్యార్థులు కచ్చితంగా కొన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఏపీ, తెలంగాణ స్కూల్ రీఓపెన్ డేట్స్:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు స్కూల్ శ్రీ ఓపెన్ తేదీలను అధికారికంగా ప్రకటించాయి.

Join Whats App Group

  • ఆంధ్రప్రదేశ్ లో: జూన్ 12వ తేదీన స్కూల్స్ ని పునః ప్రారంభించనున్నారు
  • తెలంగాణలో: జూన్ 13వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి

విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్స్:

మరో 30 రోజులు పాటు స్కూల్స్ సెలవులు పొడిగించారు: వెంటనే వివరాలు చూడండి

  1. పుట్టిన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్): విద్యార్థుల యొక్క వయస్సు నిర్ధారించడం కోసం ఈ బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి.
  2. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ : విద్యార్థులు ఒక స్కూల్ నుండి మరొక స్కూల్ కి ట్రాన్స్ఫర్ కావాలి అంటే TC(ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) తప్పనిసరిగా కలిగి ఉండాలి కావున ఇది కూడా తీసుకోండి.
  3. మార్కుల జాబితా (మార్క్స్ మెమో): గత విద్యా సంవత్సరంలో చదివినటువంటి మార్కుల యొక్క మెమోలు తప్పనిసరిగా ఉండాలి.
  4. కులం లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం: విద్యార్థుల యొక్క కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఇవి స్కాలర్షిప్స్ మరియు రిజర్వేషన్స్ కి తప్పనిసరి
  5. ఆధార్ కార్డ్ : గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఇది ఉండాలి.
  6. ఫోటోలు మరియు గార్డియన్ పత్రాలు: 4-6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లు మరియు తల్లిదండ్రుల యొక్క గుర్తింపు పత్రాలు ఉండాలి.
  7. వైద్య ధ్రువీకరణ పత్రం: ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను స్కూల్ కి ముందుగానే సమాచారం ఇవ్వాలి అంటే ఈ పత్రం తప్పనిసరి

స్కూలుకి హాజరయ్య విద్యార్థులు పైన తెలిపినటువంటి సర్టిఫికెట్లు మీ వద్ద ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని లేనిపక్షంలో ఈ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోండి.