జియో ₹26/- చాలా ఛీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్: వెంటనే ఈ ప్లాన్ తీసుకుంటే సూపర్ బెనిఫిట్ పొందొచ్చు.

JIO ₹26/- Recharge Plan 2025:

దేశవ్యాప్తంగా 40 నుండి 50 కోట్ల మంది యూజర్స్ ని కలిగి ఉన్న జియో నుంచి అత్యంత చీపెస్ట్ ప్లాన్ జియో వినియోగదారుల కోసం అందిస్తోంది. ముఖ్యంగా జియో నెట్వర్క్ వాడే వినియోగదారులలో పెద్దగా డేటా లేదా కాలింగ్ అవసరం లేని వారికి ఈ ఆఫర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే మీరు కేవలం ₹26/- రూపాయలతో రీఛార్జ్ చేస్తే 30 రోజుల వరకు మీ నంబర్ ని యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. ఇంత మంచి ప్లాన్ ని ఏవిధంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి విశేషాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

JIO ₹26/- ప్లాన్ వివరాలు:

  • రీఛార్జ్ ప్లాన్ ధర ఎంత?: ₹26/- మాత్రమే
  • ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది?: 30 రోజులు ఉంటుంది
  • ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలు?: ఇన్కమింగ్ కాల్స్ అందుబాటులోకి వస్తాయి, మీ నంబర్ 30 రోజులు యాక్టివ్ గా ఉంటుంది, డేటా మరియు అవుట్ గోయింగ్ కాల్స్ ఉండవు.
  • Join Whats App Group

ఈ ప్లాన్ ఎవరికి ఉపయోగపడుతుంది?:

  1. జియో సిమ్ కార్డ్ మిస్ కాకుండా ఉంచుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది
  2. నంబర్ ఎప్పుడు ఆక్టివ్ గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ పనికొస్తుంది
  3. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్న సమయంలో ప్రధాన నంబర్ వాడనటువంటి వారికి పనిచేస్తుంది

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?:

₹26/- ప్లాన్ మీ జియో సిమ్ కి రీఛార్జ్ చేసుకోవాలి అనుకునేవారు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • ముందుగా My Jio యాప్ ఓపెన్ చేయండి
  • యాప్ లోని రీఛార్జ్ సెక్షన్ లోనికి వెళ్ళండి
  • ₹26/- ప్లాన్ ఎంచుకోండి
  • ఆన్లైన్లోనే పేమెంట్ చేసి రీఛార్జ్ కన్ఫర్మ్ చేసుకోండి.

₹26/- ముఖ్యమైన విషయం:

ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీ నంబర్ డి ఆక్టివేట్ కాకుండా ఉంటుంది. ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి, కానీ మీరు డేటా మరియు అవుట్ గోయింగ్ కాల్స్ చేయాలి అంటే వేరొక ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోవాలి.

తెలంగాణా EAMCET 2025 ఫలితాలు విడుదల తేదీ

చివరగా చెప్పాలంటే జియో ₹26/- ప్లాన్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో మీ నెంబర్ యాక్టీవ్ గా ఉంచుతూ కొనసాగించాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. వెంటనే ఈ రీఛార్జ్ ప్లాన్ ట్రై చేయండి.

FAQ’s:

1. జియో ₹26/- ప్లాన్ రీఛార్జ్ చేస్తే అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చా?

లేదు. ఈ ప్లాన్ వల్ల మీ సిమ్ ని 30 రోజులు యాక్టీవ్ గా ఉంచుకోవచ్చు.

2. జియో ₹26/- ప్లాన్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

My Jio యాప్ లో వెంటనే ప్లాన్ సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ చెయ్యొచ్చు.