iPhone 17 Mobile 2025 Features:
భారతదేశంలో ఐఫోన్ మొబైల్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఆఖరికి కిడ్నీ అమ్ముకునైనా ఐఫోన్ కొనేవారు చాలామంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రిస్ అయినటువంటి ఈ ఐఫోన్ 17 మొబైల్ ఈ 2025 వ సంవత్సరంలో మరికొద్ది నెలల్లో లాంచ్ కాబోతోంది. ఐఫోన్ 17 మొబైల్ ఫీచర్స్ తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఐఫోన్ 17 ఫీచర్స్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ 17 ఫీచర్స్ – 10 ముఖ్యమైన విషయాలు:
- కొత్తగా మూడు మోడల్స్ వస్తున్నాయి : iPhone, iPhone Air, iPhone Pro – ఈ మూడు మోడల్స్ కొత్తగా వేరువేరు డిజైన్లలో టార్గెట్ చేసిన యూజర్స్ కోసం వచ్చేస్తున్నాయి.
- ఐఫోన్ 17 డిజైన్ లో భారీ మార్పులు : ఐఫోన్ 70 యానోడైజ్డ్ అల్యూమినియంతో స్లిమ్ డిజైన్ లో ఉండే విధంగా రూపొందించారు.
- ఫ్రంట్ కెమెరాలో మార్పులు: ఐఫోన్ 17 సిరీస్ లో ఫ్రంట్ కెమెరా చిన్న పంచ్ హోల్ కెమెరా ఉండవచ్చని లీకులు చెప్తున్నాయి.
- మెమరీ విషయంలో మార్పులు : iPhone 17, iPhone 17 Air మోడల్స్ 6GB RAM తో రానున్నాయి. iPhone 17 Pro వేరే అంటే మాత్రం 8GB RAM తో ఉంటుంది.
- (Rear Camera) కెమెరా పరికరంలో మార్పులు: iPhone 17 మరియు iPhone 17 Air లో 48MP ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది గతంలో ఉన్న మొబైల్స్ 12MP కంటే ఎక్కువ.
- iPhone 17 డిస్ప్లే సైజులు: iPhone 17 – 6.1 inch, iPhone 17 Pro – 6.1 Inch, iPhone 17 Air – 6.6 Inch, iPhone 17 Pro Max – 6.9 Inch.
- అప్ గ్రేడెడ్ ఫేస్ ఐడి టెక్నాలజీ : ఐఫోన్ 17 పర్ఫామెన్స్ మరియు స్వీట్ పరంగా కొత్త పేస్ ఐడి సిస్టం ఉపయోగించే అవకాశం ఉంది.
- చిప్ సెట్ A18 మరియు A19: ఐఫోన్ 17 సిరీస్ కి A18 chip వాడే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కి A18 Pro చిప్ ఉండొచ్చు .
- స్లిమ్ మరియు లైట్ వర్షన్: ఐఫోన్ 17 మోడల్ ఈసారి చాలా స్లిమ్ గా లైట్ వెయిట్ తో ఉండే విధంగా డిజైన్ చేశారు.
- ఐఫోన్ 17 లాంచ్ డేట్ మరియు ధర ఏమిటి: ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ ని 2025 సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ధరల విషయంలో చిన్న మార్పు ఉన్న ప్రీమియం రేంజ్ లోనే ఉంటాయి.
ఐఫోన్ 17 మోడల్స్ 2025 లో చాలా అంచనాల మధ్య విడుదలకాబోతుంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్స్ లో మీరు ఏ మోడల్ కోసం చూస్తున్నారో కామెంట్స్ లో తెలుపండి.
