NITS Notification 2025:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్ నుండి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఇతర నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 8th మే, 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: 23rd మే, 2025
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎయిర్ పోర్టుల్లో 309 గవర్నమెంట్ జాబ్స్ : Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చర్ నుండి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత NITSలోనే పోస్టింగ్ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు Apply చేసే అభ్యర్థులకు ₹1500/- ఫీజు ఉంటుంది.sc, st, pwd అభ్యర్థులకు ₹750/- వరకు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు pay చెయ్యాలి.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
జూనియర్ అసిస్టెంట్ లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్ వివరాలు:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.