DRDO Recruitment 2025:
DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 11 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ లో BE, BTECH, ME MTECH అర్హత కలిగి గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
DRDO ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ కి హాజరు కావాలి. ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు : 21, 22, 23 ఏప్రిల్, 2025 న నిర్వహించడం జరుగుతుంది.
ఎంత వయస్సు ఉండాలి :
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. రెసర్వేషన్ ఉన్న అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ నుండి 11 పోస్టులతో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు BE, BTECH, ME, MTECH చేసి గేట్ స్కోర్ ఉన్నవారు Apply చేసుకోవాలి.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th అర్హత
ఎంపిక చేసే విధానం:
DRDO ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, గేట్ స్కోర్ కార్డు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
Drdo ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
శాలరీ వివరాలు:
Drdo ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులము నెలకు ₹37,000+ HRA కూడా ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల దరివీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
DRDO ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు Ee క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు..