AP WDCW Notification 2025:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి 10 సోషల్ వర్కరు, స్టోర్ కీపర్, అకౌంటెంట్ పోస్టులకు తాత్కాలికంగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు Ee ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫెస్ లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి జాబ్స్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఆఖరు తేదీ:
స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 9th ఏప్రిల్ 2025, 19th ఏప్రిల్ 2025 వరకు offline లో దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లా నుండి చైల్డ్, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 10 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. స్టోర్ కీపర్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, ఆయా, వాచ్మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. 7th, 10th, డిగ్రీ, పీజీ అర్హత కలిగినవారు అర్హులు. అనుభవం కూడా ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి:
25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
AP ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల : Check
సెలక్షన్ చేసే విధానం:
WDCW ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతలు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹7000/- నుండి ₹44,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
10th, ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.