BIS Recruitment 2025:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ , CSIR CFTRI నుండి 03 యంగ్ ప్రొఫెషనల్ ,16 JSA, Stenographer పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్, BE, BTECH తో పాటు రెగ్యులర్ MBA చేసి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 18th ఏప్రిల్ 2025 తేదీలోగా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోగలరు. Csir ఉద్యోగాలకు 7th మే 2025 తేదీలోగా దరఖాస్తు చెయ్యాలి
AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Check
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రెసర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అథారిటీ నుండి ఫుడ్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 03 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను విడుదల చేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్, BE, BTECH తో పాటు MBA రెగ్యులర్ పీజీ చేసినవారికి అవకాశం ఉంటుంది.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు: 10th అర్హత
సెలెక్ట్ చేసే విధానం:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు మొదటిగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వారికి టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
BIS, CSIR ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఫీజులో కొంతవరకు మినహాయింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
BIS, CSIR ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- నుండి ₹70,000/- వరకు ఫీజు ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్స్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు.