Railway ALP Notification 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 9,900 పోస్టులతో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదలయిన ALP ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 10th ఏప్రిల్ 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 9th మే 2025 |
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే రిక్రూట్మెంట్ అన్ని జోన్లు కలిపి 9,900 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. సికింద్రాబాద్ జోన్ లో 950+ ఉద్యోగాలు ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
విద్యుత్ శాఖలో 400 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు వయో పరిమతిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
ఆన్లైన్ లో Alp ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఫిసికల్ ఈవెంట్స్, సైకో మెట్రిక్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
శాలరీ వివరాలు:
Alp గా ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి ₹45,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి. TA, DA, HRA కూడా చెల్లిస్తారు.
AP రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Apply
అప్లికేషన్ ఫీజు:
రైల్వే ALP ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST అభ్యర్థులకు 250/- ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని అర్హత లు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వార నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు