ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖవారి కార్యాలయం, విశాఖపట్నం నుండి 06 సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 7th ఏప్రిల్ 2025 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. విశాఖపట్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖవారి కార్యాలయంకి అప్లికేషన్ పంపించవలెను.

Join Whats App Group

పోస్టులు వివరాలు, అర్హతలు :

విశాఖపట్నం లోని డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 06 శానిటరీ అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Check

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ చేసే విధానం:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్షలు, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు .

శాలరీ వివరాలు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమి ఉండవు.

AP 10th రిజల్ట్స్ విడుదల తేదీ : Check

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

స్టడీ సర్టిఫికెట్స్, 10th మార్క్స్ మెమో, కాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group.

Notification & Application

Leave a Comment

error: Content is protected !!