CBSE & ICSE 10th, 12th Results 2025:
సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్స్ సర్టిఫికెట్ ఎక్సమినేషన్స్ బోర్డు వారు ICSE 10th, ఇంటర్ ఫలితాలను మే నెలలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత సంవత్సరం 2024 లో కూడా మే నెలలోనే ఫలితాలు విడుదల చేయడం జరిగింది కావున ఇప్పుడు కూడా మే నెలలోనే రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. విద్యార్థులు తమ యొక్క ఫలితాలను results.cisce.org అనే వెబ్సైటులో చూసుకోవాలి. ఫలితాలకు సంబందించిన పూర్తి సమాచారం ఈ క్రింది వివరాల ద్వారా తెలుసుకోగలరు.
10th, 12th విద్యార్థులు తమ స్కోర్ కార్డ్స్, ఫలితాలను పొందడానికి వారు unique ID, ఇండెక్స్ నెంబర్, స్క్రీన్ మీద చూపించే Capcha నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవాలి. ఏ రోజున ఫలితాలు విడుదల చేస్తారో ఇంకా తెలుపలేదు, కావున గత సంవత్సర ఫలితాలు విడుదల తేదీ ఆధారంగా మే నెలలోనే రిజల్ట్స్ వస్తాయి అని అంచనా వేయడం జరిగింది.
తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ అప్డేట్: Check
ఫలితాలు ఇలా చేసుకోవాలి :
CBSE, ICSE 10th, ఇంటర్ ఫలితాలను ee క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా టేకుసుకోండి.
ముందుగా విద్యార్థులు cisce.org వెబ్సైటు విజిట్ చెయ్యాలి.
రిజల్ట్స్ Tab పై క్లీక్ చేసి, ICSE బోర్డు Exams రిజల్ట్స్ ఆప్షన్స్ పై క్లిక్ చెయ్యండి
10th / 12th ఫలితాలు ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
తర్వాత అభ్యర్థులు Unique ID, ఇండెక్స్ నెంబర్, Capcha కోడ్ స్క్రీన్ పై ఉన్నది ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
విద్యార్థుల రిజల్ట్స్ స్క్రీన్ పైన కనిపిస్తాయి.
అవి Note చేసుకొని లేదా విద్యార్థులు ఆ ఫలితాల ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Check
దేశావ్యాప్తంగా CBSE, ICSE ఫలితాల కోసం కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తూన్నారు. ప్రస్తుతం పేపర్స్ కరెక్షన్ చేస్తూ అందులో నిమగ్నమైన టీచర్స్, త్వరగా ఫలితాలు అందించెందుకు కృషి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విద్యార్థులతో పాటు ఇతర అన్ని రాష్ట్రాలలోని విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా రిజల్ట్స్ విడుదల చేయాలనీ, ఎటువంటి అవకతవకలు లేకుండా రిజల్ట్స్ ఇవ్వాలని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుకుంటున్నారు.
ఫలితాలను Check చేసుకోవడం కోసం ఈ క్రింది వెబ్సైటుని సందర్శించండి
Official Website Link : https://cisce.org/