FSSAI Internship 2025:
ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే విధంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని విడుదల చేశారు. ప్రస్తుతం చదువుతున్న డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st మార్చి 2025.ఆలస్యంగ వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు. ఎటువంటి ఫీజు లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్నవారికి ఎటువంటి వయో పరిమితిలో సడలింపు లేదు
పోస్టులు వివరాలు, అర్హతలు:
FSSAI ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఇంటర్న్షిప్ విధానంలో వర్క్ చేయడానికి ఇండియన్ సిటిజన్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగినవారు అర్హులు.
తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ : Check
ఎంపిక విధానం:
Fssai ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కులాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
FSSAI ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ట్రైనింగ్ లో ₹10,000/- తర్వాత ₹30,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.