Railway ALP Notification 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి కొత్తగా 2025 లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 10,000+ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 2025 రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th, ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. స్టేజ్ 1, స్టేజ్ 2, సైకో మెట్రిక్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబందించిన తేదీలు ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ వారు వెల్లడించలేదు. ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక అందులో తెలిపిన తేదీలలో దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి కొత్తగా 2025 లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 10,000+ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 2025 రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th, ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ఏపీ పోలవరం ప్రాజెక్ట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్: 10th అర్హత
ఎంపిక చేసే విధానం:
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు స్టేజ్ 1, స్టేజ్ 2, సైకో మెట్రిక్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్నవారికి మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఏపీ DME లో 1183 ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹250/- నుండి ₹500/- వరకు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యండి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ ఫారం
10th, Iti, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఆఫీసియల్ అప్లికేషన్ తేదీలు విడుదల చేశాక దరఖాస్తు చేసుకోగలరు.