AP, TS సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు | AP Mahesh Co-operative Urban Bank Notification 2025

AP, TSB Co-operative Bank Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో ఆపరేటివ్ బాంక్ నుండి మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 5 నుండి 10 సంవత్సరాల వరకు అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష లేకుండా అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ సహకార మహేష్ బ్యాంక్స్ లో ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 20th మార్చి తేదీలోగా అప్లికేషన్, డాక్యుమెంట్స్ కలిపి నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ Id : recruit@apmaheshbank.com కు పంపించవలెను.

Join Whats App Group

పోస్టులు వివరాలు అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో ఆపరేటివ్ బాంక్ నుండి మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగినవారు అర్హులు.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్: 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్:

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతకు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.

శాలరీ ఎంత ఉండాలి:

ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹50,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

మెట్రో రైల్వేలో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ విడుదల : Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

Any డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చెయ్యాలి.

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

ఎలా Apply చెయ్యాలి:

మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Official Website

Ap, తెలంగాణా అభ్యర్థులకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేససుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!