Latest Jobs In AP:
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి 02 డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా మార్చి 12న ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆయిమ్స్ మంగళగిరి నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు మార్చి 12వ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. Aiims మంగళగిరిలోని గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నందు అట్టండి అవ్వాలి.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు Apply చేసుకునే విధంగా Aiims మంగళగిరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ, 10th అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి.
తెలంగాణా 10954 గ్రామ పాలక అధికారీ ఉద్యోగాలు
ఎంత వయసు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు మరో కొన్ని సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం:
నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఉంటుంది.
పంచాయతి రాజ్ శాఖలో ఉద్యోగాలు : No Exam
అప్లికేషన్ ఫీజు:
Aiims మంగళగిరి ఉద్యోగాలకు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమీ లేవు.
కావాలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసి దరఖాస్తు ఫారం, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ Aiims ఉద్యోగాలకు అర్హత లు ఉన్నట్లయితే ee క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి.
Notification & Application Form
Aiims మంగళగిరి ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.