గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖలో ఆఫీసర్ జాబ్స్ | NIRDPR Notification 2025 | Freejobsintelugu

NIRDPR Notification 2025:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి 33 జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 5 నుండి 10 సంవత్సరాల అనుభవం ఉండి ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు అర్హులు. గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు ఉండాలి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేసిన కాంట్రాక్టు ఉద్యోగాలకు మార్చి 19, 2025 తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA చెల్లించడం జరగదు.

Join Whats App Group

పోస్టులు వివరాలు, అర్హతలు:

హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి NIRDPR (జాతీయ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ) నుండి 33 పోస్టులతో కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.ఇందులో జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి.

రైల్ వీల్ ఫ్యాక్టరీలో 10th, ITI అర్హతతో పోస్టులు భర్తీ

ఎంత వయస్సు ఉండాలి:

అభ్యర్థులకు 18 నుండి గరిష్టంగా 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావున వయో పరిమితిలో సడలింపు ఉండదు.

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో Nirdpr ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ అయినవారికి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపిక అయినవారు హైదరాబాద్ లోని Nirdpr సంస్థలో జాబ్ చేయవలసి ఉంటుంది.

PGCIL విద్యుత్ శాఖలో ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు ఎంత:

జనరల్, ఓబీసీ, ews అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

జీతం ఎంత ఉంటుంది:

nirdpr కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి పోస్టులను అనుసరించి ₹1,00,000/- నుండి ₹1.90,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.

CISF కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్ : 1161 జాబ్స్: 10th Pass

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసి అప్లికేషన్ ఫారం, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం ఉన్న సర్టిఫికెట్స్ ఉండాలి.

నోటిఫికేషన్ లో తెలుపబడిన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ క్రింది ఉన్న లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

Notification

Apply Online

Nirdpr ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ అర్హులే.

Leave a Comment

error: Content is protected !!