DFCCIL Notification 2025:
కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకు సంబందించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. 788 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిప్లొమా, CA , CMA వంటి విభాగాల్లో అర్హతలు కలిగి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్షలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే శాఖకు సంబందించిన DFCCIL నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆన్లైన్ లో అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ | 22nd మార్చి, 2025 |
1st స్టేజ్ ఆన్లైన్ రాత పరీక్ష | జూలై 2025 |
2nd స్టేజ్ ఆన్లైన్ రాత పరీక్ష | నవంబర్ 2025 |
PET నిర్వహించే తేదీ | జనవరి / ఫిబ్రవరి 2026 |
ఎంత వయస్సు ఉండాలి:
Dffcil ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
అటవీ శాఖలో పరీక్షలు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Any డిగ్రీ
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే శాఖ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 788 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిప్లొమా, CA , CMA వంటి విభాగాల్లో అర్హతలు కలిగినవారికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆన్లైన్ లో dfccil ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు MTS ఉద్యోగాలకు ₹500/-, జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ₹1000/- ఫీజు ఉంటుంది.
ఏపీ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ :No Exam, No Fee
ఎంపిక చేసే విధానం:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ముందుగా స్టేజ్ 1,స్టేజ్ 2 ద్వారా రాత పరీక్షలు పెట్టి, తర్వాత ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మేడకల్ ఎక్సమ్ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
గ్రామీణ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా Govt జాబ్స్ : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
Dfccil రైల్వే శాఖకు సంబందించిన డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
రైల్వే DFCCIL ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.