తెలంగాణా ప్రసార భారతిలో ఉద్యోగాలు | TS Prasara Bharati Notification 2025 | Freejobsintelugu

TS Prasara Bharati Notification 2025:

తెలంగాణా హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రసార భారతిలో పని చేయడానికి న్యూస్ ఎడిటర్ (01), న్యూస్ ఎడిటర్ కమ్ ట్రాన్సలేటర్ (02) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు జర్నలిజం, ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

తెలంగాణా ప్రసార భారతి డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు 10th మార్చి, 2025 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని పోస్ట్ ద్వారా హెడ్ ఆఫీస్, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్, 500004 కు పంపించవలెను.

Join Whats App Group

పోస్టులు వివరాలు, అర్హతలు:

తెలంగాణా హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రసార భారతిలో పని చేయడానికి న్యూస్ ఎడిటర్ (01), న్యూస్ ఎడిటర్ కమ్ ట్రాన్సలేటర్ (02) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు జర్నలిజం, ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు

750 పోస్టులతో IOB బ్యాంక్ లో ఉద్యోగాలు: Apply

సెలక్షన్ చేసే విధానం:

హైదరాబాద్ లోని ప్రసార భారతి ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వాయిస్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో జాబ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావున రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉండదు.

తెలంగాణా గ్రామ పంచాయతీలలో 14,236 Govt జాబ్స్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్ వారికి ₹354/-, ఇతర Sc, st, obc అభ్యర్థులకు ₹266/- ఫీజు ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ తో పాటు పంపించవలెను.

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

AP ప్రభుత్వం 10,000+ పోస్టులతో మెగా జాబ్ మేళా: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి?:

ప్రసార భర్తీ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

Official Website

ప్రసారం భారతి ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!