Telangana Govt. Jobs 2025:
తెలంగాణా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడీ టీచర్, హెల్పర్ 14,236 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మార్చి 8న నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత గ్రామంలో స్థానికంగా అర్హతలున్న మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేయడానికి విడుదలయిన అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు మార్చి 8వ తేదీ నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు సబ్మిట్ చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
తెలంగాణా ప్రభుత్వం కొత్తగా అన్ని గ్రామాలలో 14,236 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
AP 10,000+ పోస్టులతో మెగా జాబ్ మేళా: Apply
ఎంత వయస్సు ఉండాలి:
అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుకోవాలి అంటే 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉండదు.
ఎంపిక చేసే విధానం:
అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్ లో మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
వ్యవసాయశాఖలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్ ఇస్తారు: Apply
అప్లికేషన్ ఫీజు:
14,236 ప్రభుత్వ అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
మత్స్య శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
ఎలా Apply చెయ్యాలి:
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.