Metro Railway Notification 2025:
కోలకతా మెట్రో రైల్వే నుండి కాంట్రాక్టు పద్దతిలో వర్క్ చేయడానికి GDMO పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. MBBS అర్హత కలిగి 18 నుండి 53 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హత, అనుభవం ఆధారంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. మెట్రో రైల్వే ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
మెట్రో రైల్వే నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు మార్చి 4th, 2025 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్: ప్రిన్సిపాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (పిసిఎంఓ), తపన్ సిన్హా కార్యాలయం మెమోరియల్ హాస్పిటల్, మెట్రో రైల్వే, 28/55, ఎం. ఎన్. సేన్ రోడ్, చాడిటాలా, కోల్‌కతా -700040.
ఎంత వయస్సు ఉండాలి?:
మెట్రో రైల్వే GDMO ఉద్యోగాలకు 18 నుండి 53 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నవారికి వయో సదలింపు గురించి ఉద్యోగాల నోటీసులో తెలుపలేదు.
ఎరువులు తయారీసంస్థలో ఉద్యోగాలు : 10+2/Any డిగ్రీ
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే శాఖకు సంబందించిన కోల్కతా మెట్రో రైల్వే నుండి GDMO ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. Mbbs అర్హత కలిగి అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ చేసే విధానం:
మెట్రో రైల్వే GDMO ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హత, అనుభవం ఆధారంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ మార్చి 4వ తేదీన నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి కోల్కతా మెట్రో రైల్వేకి సంబందించిన తపన్ సిన్హా మెమోరియల్ హాస్పిటల్ లో పోస్టింగ్ ఇస్తారు.
గ్రామీణ పోస్టల్ శాఖలో 1734 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
శాలరీ ఎంత ఉంటుంది:
GDMO ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹95,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
మెట్రో రైల్వే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావడానికి ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా apply చేసుకోవచ్చు.
పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
అనుభవం ఉన్న సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి?:
మెట్రో రైల్వే ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
మెట్రో రైల్వే ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.