AP DCIL Notification 2025:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 22 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా, డిగ్రీ, BE, బీటెక్, MBA ఉత్తీర్ణత కలిగి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవాలి. అభ్యర్థులకు అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
విశాఖపట్నంలోని DCIL ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 25th ఫిబ్రవరి 2025 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 22(సర్వేయర్, మేనేజర్, కన్సల్టెంట్) పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా, డిగ్రీ, BE, బీటెక్, MBA ఉత్తీర్ణత కలిగినవారు అర్హులు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
Dcil సర్వేయర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
TGSRTC లో 1500 పోస్టులకు నోటిఫికేషన్: 10th Pass
ఎంపిక చేసే విధానం:
Dcil ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
Dcil సర్వేయర్, మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- నుండి ₹65,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ,పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్, కుల ధ్రువీడకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
గృహ నిర్మాణ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
సర్వేయర్, ఇతర ఉద్యోగాలము అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Dcil ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.