Telangana 14,000+ Govt Jobs 2025:
తెలంగాణాలోని గ్రామ పంచాయతీలో పని చేయడానికి 14,236 అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. Mlc ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే జిల్లాలవారీగా నోటిఫికేషన్స్ జారీ చేసి జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ చేస్తారు. నోటిఫికేషన్ లోని అన్ని వివరాలు చూసి సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోగలరు.
జిల్లాలవారీగా ఖాళీల వివరాలు:
తెలంగాణా గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేసిన 14,236 అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ పోస్టుల జిల్లాలవారి ఖాళీల వివరాలను ఈ పోస్ట్ చివరలో ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా గ్రామీణ పంచాయతీలలో పని చేయడానికి 14,236 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
BSNL లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక చేసే విధానం:
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్మీడియట్ అర్హతల్లో వచ్చింది మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి ఉద్యోగాలు: Apply
శాలరీ వివరాలు:
అంగన్వాడీ ఉద్యోగాలకు ఎంపిన అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th మార్క్స్ మెమో సర్టిఫికెట్స్, 10+2 అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణాలో 14,236 అంగన్వాడీ జాబ్స్ : official
ఎలా Apply చెయ్యాలి?:
తెలంగాణా గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.