UIIC Notification 2025:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 105 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 2021 నుండి 2024 మధ్య ఏదైనా డిగ్రీ అర్హత పొందిన అభ్యర్థులు 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
UIIC ఉద్యోగాలము అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభ తేదీ | 17th ఫిబ్రవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆఖరు తేదీ | 10th మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయస్సు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వే లో 10th అర్హతతో Govt జాబ్స్
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 105 పోస్టులతో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక చేసే విధానం:
Uiic ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో UIIC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
4,500+ పోస్టులతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
శాలరీ ఎంత వుంటుంది:
Uiic ఉద్యోగాలకు అప్రెంటీస్ ఖాళీలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹9,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
Age proof సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కరెంట్ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా Govt జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
ఇన్సూరెన్స్ సంస్థ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
UIIC ఉద్యోగాలకు అన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోగలరు.