NAFED Notification 2025 :
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కింద ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి BE, BTECH, CA, CMA, Bcom, MBA, మాస్టర్స్ BA చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు. 8 సంవత్సరాల వరకు అనుభవం కలిగి ఉండాలి.రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఢిల్లీలోని వ్యవసాయశాఖ NAFED సంస్థ నుండి విడుదలయిన పోస్టులకు అర్హతలు ఉన్న అభ్యర్థులు 28th ఫిబ్రవరి 2025 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసికోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
NAFED ఉద్యోగాలకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
Ap, TS లోని ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు: No Exam
పోస్టులు వివరాలు, అర్హతలు:
న్యూఢిల్లీలోని NAFED సంస్థలో 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, CA, CMA, Bcom, MBA, మాస్టర్స్ BA చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో Nafed ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ లో అడిగిన ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాలి. రిజర్వేషన్ వున్నవారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది.
కరెంట్ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Govt జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్:
Nafed వ్యవసాయశాఖ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఆల్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలుకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹90,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4,500+ ఉద్యోగాలు : Any డిగ్రీ
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు చేసుకోగలరు.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత మార్క్స్ మెమో సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
వ్యవసాయ సహకార సంస్థ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోవాలి.
అన్ని రాష్ట్రాల అభ్యర్థులు వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.