Electricity Dept. Notification 2025:
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డిపార్ట్మెంట్ నుండి 07 పోస్టులతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా, బీటెక్ లో అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు Apply చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి ఉవ్ చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు 13th మార్చి, 2025 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వ్యవసాయ శాఖ సహకార సంస్థలో ఉద్యోగాలు: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డిపార్ట్మెంట్ నుండి 07 పోస్టులతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా, బీటెక్ లో అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.
ఎంపిక చేసే విధానం:
CERC ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. పరీక్షలో సంబందించిన సబ్జక్ట్స్ లో ప్రశ్నలు వస్తాయి.
అప్లికేషన్ ఫీజు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నోటిఫికేషన్ ఫీజు వివరాలు తెలుపలేదు కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ టీటీడీ సంస్థలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు నెలకు ₹70,000/- వరకు జీతాలు చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
10th, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ, TS ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు: Apply
ఎలా Apply చెయ్యాలి:
CERC ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, Apply లింక్స్ డౌన్లోడ్ చేసుకోను దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.