Latest Jobs In Telugu:
తెలంగాణా హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖకు సంబందించిన మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుండి 03 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 02 సంవత్సరాల పీజీ కోర్స్ చేసి B. Ed అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా 20th ఫిబ్రవరి 2025 న ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
తెలంగాణాలోని విద్యా శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 20th ఫిబ్రవరి 2025 న ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ క్రింది అడ్రస్ కు హాజరు కావలెను.కమిటీ గది, యూనివర్శిటీ గెస్ట్ హౌస్, మను క్యాంపస్, గాచిబౌలి, హైదరాబాద్ – 500 032 (తెలంగాణ రాష్ట్రం).
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
తెలంగాణ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు : Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖకు సంబందించిన మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుండి 03 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 02 సంవత్సరాల పీజీ కోర్స్ చేసి B. Ed అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ చేసే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 29th ఫిబ్రవరి రోజున వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
AP రెవెన్యూ శాఖలో 1310 MRO, Dy. MRO, RI, Jr. అసిస్టెంట్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
పీజీటీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹27,500/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP సంక్షేమ శాఖలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి?:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
తెలంగాణాలోని Manuu సంస్థ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.