AP ప్రభుత్వం ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలు | AP AIIMS Notification 2025 | Freejobsintelugu

AP Field Data Collector Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ నుండి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీలో సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ అర్హతలు కలిగి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

AP AIIMS నుండి విడుదలయిన ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ ap.nmhs2cen@nimhans.net అడ్రెస్ కు దరఖాస్తులు / Resume పంపించవలెను. దరఖాస్తులు పంపించే అఖరు తేదీ 2md మార్చి 2025.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ నుండి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీలో సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణా విద్యశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

ఎంపిక చేసే విధానం:

Aiims మంగళగిరి నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, అనుభవం,వయస్సు ఉన్నవారికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

CBI లో 1,040 గవర్నమెంట్ జాబ్స్ విడుదల

శాలరీ వివరాలు:

ఫీల్డ్ డేటా కలెక్టర్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎయిర్ పోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు అర్హత లు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!