Railway CLW Notification 2025:
రైల్వే చిట్టారంజన్ లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి 12 లెవెల్ 1,లెవెల్ 2,లెవెల్ 5 స్థాయి ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, ట్రయిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
రైల్వే లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన గవర్నమెంట్ జాబ్స్ కి ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
offline అప్లికేషన్ ప్రారంభ తేదీ | 13th ఫిబ్రవరి 2025 |
Offline అప్లికేషన్ ఆఖరు తేదీ | 8th మార్చి 2025 |
అప్లికేషన్ ఫీజు :
రైల్వే లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, విమెన్, అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది. అభ్యర్థులు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.
ఏపీలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే చిట్టారంజన్ లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి 12 లెవెల్ 1,లెవెల్ 2,లెవెల్ 5 స్థాయి ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్:
రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, స్పోర్ట్స్ అర్హతలు, ట్రయిల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఏపీ హైకోర్టు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు . SC, ST, OBC అభ్యర్థులకు నోటిఫికేషన్ లో వయో పరిమితిలో సడలింపు ఇస్తే Apply చేసుకోగలరు
శాలరీ వివరాలు:
రైల్వే లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
సమాచార శాఖలో 407 ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
రైల్వే శాఖ నుండి విడుదలయిన ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
రైల్వే ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.