BECIL Notification 2025:
సమాచార శాఖ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి 407 పోస్టులతో స్టోర కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, టెక్నీషియన్, ఇతర పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th ఇంటర్ డిగ్రీ అర్హత కలిగి ఉండి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
సమాచార శాఖకు సంబందించిన BECIL నుండి విడుదలయిన ఉద్యోగాలకు 24th ఫిబ్రవరి 2025 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా “బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), BECIL భవన్ , C-56/A-17, సెక్టర్ -62, నోయిడా – 201307 (U.P)” అడ్రస్ కు పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
సమాచార శాఖ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి 407 పోస్టులతో స్టోర కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, టెక్నీషియన్, ఇతర పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.
విద్యుత్ శాఖలో 655 ఉద్యోగాలు : 10th, 10+2, డిగ్రీ అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
BECIL నుండి విడుదలయిన ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అర్హతలు, వయస్సు, అనుభవం ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. aiims లో పని చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, OBC, Ex సర్వీస్ మెన్, విమెన్ అభ్యర్థులకు ₹590/- ఫీజు, ఇతర SC, ST, PWD, EWS అభ్యర్థులకు ₹295/- ఫీజు ఉంటుంది.
జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
శాలరీ ఎంత ఉంటుంది?:
BECIL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఏపీ గ్రామీణ పోస్టల్ శాఖలో 1215 ఉద్యోగాలు : 10th అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
స్టడీ సర్టిఫికెట్స్, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
BECIL ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
సమాచార శాఖ 407 ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.