APCOS Outsourcing Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ APCOS నుండి 66 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, 10+2, డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th, 10+2, డిగ్రీ అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చుడసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
APCOS అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7th ఫిబ్రవరి 2025 |
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 22nd ఫిబ్రవరి 2025 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 15th మార్చి 2025 |
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ | 24th మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP అటవీ శాఖలో 700* గవర్నమెంట్ జాబ్స్
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ APCOS నుండి 66 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, 10+2, డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక చేసే విధానం:
ఆఫ్ లైన్ లో APCOS అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th, డిగ్రీలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఇంటర్ అర్హత
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు OC వారు ₹300/-, మిగిలిన SC, ST, OBC, EWS అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15000/- నుండి ₹35,500/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, any డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
APCOS అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హత ఉన్నట్లయితే ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
Ap అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.