AP Postal 1215 Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని పోస్టల్ సర్కిల్ నుండి 1215 గ్రామీణ డాక్ సేవక్, BPM, ABPM ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఏపీ పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు 10th ఫిబ్రవరి 2025 నుండి 3rd మార్చి 2025 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. మహిళలు, SC, ST, PWD, అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
విద్యుత్ శాఖలో 129 Govt విడుదల : Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుండి విడుదలయిన 1,215 GDS ఉద్యోగాలకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, pwd అభ్యర్థులకు మరో 05,03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని పోస్టల్ సర్కిల్ నుండి 1215 గ్రామీణ డాక్ సేవక్, BPM, ABPM ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
APCOS అవుట్ సోర్సింగ్ జాబ్స్: 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
పోస్టల్ Gds ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులము ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత గ్రామంలో పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
పోస్టుల గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక అయినా అభ్యర్థులకు నెలకు ₹20000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్నిరకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీలో 250 MRO ఉద్యోగాలు ఖాళీలు
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఉద్యోగాలకు అర్హత, వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు, ఇతర రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకోగలరు.