Appsc Forest Dept Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Appsc నుండి 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
Appsc క్యాలెండర్ లో విడుదల చేసిన 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను 6 నెలల్లోనే విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Appsc నుండి 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ GDS 21,413 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
అటవీ శాఖ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందులో అర్హత పొందినవారికి ఫిసికల్ ఈవెంట్స్ ఉంటాయి. అర్హత సాధించినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి :
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
టీటీడీలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
Appsc అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹36,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA కూడా ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
age ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, 1st నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ ప్రభుత్వం Jr.అసిస్టెంట్ జాబ్స్ విడుదల: Apply
ఎలా Apply చెయ్యాలి:
Appsc అటవీ శాఖ ఉద్యోగాలకు Official నోటిఫికేషన్ విడుదల చేశాక ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Recruitment Details: update PDF
Appsc అటవీ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.