టీటీడీలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TTD SVIMS Notification 2025 | Freejobsintelugu

TTD Notification 2025:

తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ స్విమ్స్ నుండి ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డి ఫార్మసీ, M ఫార్మసీ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

టీటీడీ సంస్థ స్విమ్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 12th ఫిబ్రవరి 2025 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి ఫీజు లేదు. నోటిఫికేషన్ లో ఇచ్చిన Mail అడ్రస్ svimspharmacovigilance@gmail.com కు పంపించవలెను.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ స్విమ్స్ నుండి ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.డి ఫార్మసీ, M ఫార్మసీ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

ఏపీలో జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ విడుదల

సెలక్షన్ ప్రాసెస్:

టీటీడీ సంస్థ స్విమ్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖ 1st నోటిఫికేషన్ విడుదల: 10th పాస్

అప్లికేషన్ ఫీజు:

టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ వివరాలు:

టీటీడీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹26,250/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.

కరెంట్ సబ్ స్టేషన్స్ లో ఉద్యోగాలు : No Exam

ఎలా Apply చెయ్యాలి?:

టీటీడీ స్విమ్స్ లో ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

Notification PDF

Application Form

టీటీడీ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!